భారత జాలర్లను అపహరిస్తున్న పాకిస్తాన్
న్యూఢిల్లీ: గత 15 రోజుల్లో అనేక మంది భారత జాలర్లు పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లను పాకిస్తాన్ అపహరిస్తోందని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అపహరణకు గురైన ఓ జాలర్ల బృందం కూడా చివరగా ఇదే విషయాన్ని...



