సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా గుండె గుండెలో వెల్లివిరుస్తున్న ధార్మిక చైతన్యం. .
సమరసత సంకల్పం – ధార్మిక సాధికారత కృష్ణా జిల్లా నందిగామ డి వి ఆర్ గిరిజన కాలనీలో శ్రీ సీతారామ దేవాలయంలో గత ఫిబ్రవరి నుండి శివకృష్ణ అర్చకులుగా పనిచేస్తున్నారు. గిరిజన కాలనీలో కొత్తగా కట్టిన శ్రీ సీతారామ దేవాలయంలో నిత్య...