archive#Dussehra

News

మైసూరు దసరా కార్యక్రమంలో పాల్గొనే ఏనుగు మృతి!

మైసూరు: మైసూరులో జరిగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దసరా కార్యక్రమంలో పాల్గొనే గోపాలస్వామి అనే ఏనుగు మృతి చెందింది. అడవి ఏనుగుల దాడితో అది ప్రాణాలు కోల్పోయింది. నాగరహోళే నేషనల్ పార్క్ సమీపంలోని కొలువిగె అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది. ఈ ఏనుగును...
News

మైసూరులో దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి ముర్ము శ్రీకారం

మైసూరు: మైసూరులో నయనానందకరంగా పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా మైసూరులో జరిగే ఈ ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి. మైసూరులోని చాముండి కొండలపై ఉన్న...
News

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు

విజ‌య‌వాడ‌: తొలిరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, అమ్మవారు పెళ్ళి రోజు స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నది. ఉదయం మూడు గంటలకు సుప్రభాతసేవ 3.30కు స్నపనాభిషేకం, 7:30 కి ప్రాతఃకాల అర్చన అనంతరం బాలభోగ నివేదన తరువాత ఉదయం తొమ్మిది...
News

దసరాకు అదనపు ఛార్జీలుండవ్.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు: ఏపీఏస్ ఆర్టీసీ ఎండీ

విజయవాడ: దసరా పండుగ రద్దీ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4వేల 500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7 వరకు ఈ బస్సులు...
News

దసరా సెలవులు తగ్గించేందుకు ప్రయత్నాలు

భాగ్య‌న‌గ‌రం: దసరా పండుగ సందర్భంగా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులు సెలవులు ప్రకటించారు. ఈసారి విద్యార్థులకు బాగానే సెలవులు దొరకనున్నాయి అనుకునే లోపే మరో వార్త చక్కర్లు కొడుతోంది. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు...
News

దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటల హంగామాపై నిషేధం!

చెన్నై: దసరా ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హంగామా చేయడంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నిషేధం విధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకు పెద్దపీట వేయాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్‌ బెంచ్‌ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని...