రెండేళ్ళ తర్వాత ఘనంగా దీపావళి వేడుకలు
అమరావతి: దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ళపాటు సరిగా జరపుకోలేక పోయిన జనం.. ఈసారి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని అపార్ట్‌మెంట్ వాసులు.. ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకొన్నారు. లక్ష్మీదేవి పూజ జరుపుకొని అనంతరం బాణాసంచా కాలుస్తూ...



