తుపాకి ఎక్కుపెట్టినోడు చిక్కిపోయాడు
ఈశాన్య ఢిల్లీ ఘటనల్లో తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కరవల్ నగర్‌కు చెందిన షారుఖ్ గా గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్ క్రైం బ్రాంచ్ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు విభాగం అధికార ప్రతినిధి మంగళవారం వెల్లడించారు....




