శ్రీశైలంలో వారం రోజులపాటు దర్శనాలు నిలిపివేత
సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ప్రటన విడుదల చేశారు. ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడంతో దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతితో ఈ...