
812views
కోవిడ్ – 19 కి చెక్ పడనుందా? కోవిడ్ అంతం ఆరంభమైందా? ఇటలీ నుంచి వెలువడుతున్న కథనాల ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఆ కథనాలే నిజమైతే ప్రపంచంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కున్న మొట్టమొదటి దేశంగా ఇటలీ చరిత్ర సృష్టించనున్న ది.
ఆ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను సమర్థవంతంగా నివారించగలుగుతున్నదని రోమ్ లోని ఒక ప్రముఖ వైద్యశాల ప్రకటించింది. అదే నిజమైతే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కట్టడికి మార్గం దొరికినట్లే.