చైనా నిజం చెప్పేనా?
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి కేంద్ర బిందువు చైనాలోని వుహాన్ నగరమన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడి జంతు మాంస విక్రయ మార్కెట్ నుంచి ప్రబలిన ఈ వ్యాధి ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అది జంతువుల నుంచి వ్యాపించలేదని చైనా...
