archiveBRITAIN

News

భారతదేశ వృద్ధి అద్భుతం… మోదీ దేశభక్తుడు.. పుతిన్ ప్రశంస

మాస్కో: బ్రిటన్‌కు వలస రాజ్యంగా ఉన్న భారత దేశం ఆధునిక కాలంలో స్వతంత్ర దేశంగా ఉంటూ అభివృద్ధి చెందుతుండటం గురించి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రస్తావిస్తూ భారత దేశ వృద్ధి అద్భుతమని కొనియాడారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన...
News

రాచరికానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రజల ఆందోళన

బ్రిటన్‌: "రాజరికం అగౌరవప్రదమైంది. ఎవరైనా పుట్టుకతోనే పాలకులై పోయే పద్ధతిని నేను అంగీకరించను" అంటూ ప్రస్తుత ప్రధాని ట్రస్‌ 30 సంవత్సరాల కిందట మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటపడటం గమనార్హం. ఎలిజబెత్‌ రాణి మరణంతో బ్రిటిష్‌ రాజరికంపై దాడి మొదలైంది. ఒకవైపు...
News

‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ

జర్మనీ: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో...
News

మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి, భారత్ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో న‌క్కిఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన...
News

బ్రిటన్‌లో ఒక్కరోజే లక్ష కొవిడ్ కేసులు

అయినా క్రిస్మస్ చేసుకోవచ్చు అంటున్న అక్క‌డి ప్రధాని లండ‌న్: బ్రిటన్​లో బుధవారం ఒక్కరోజే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో దేశంలో 6, 43, 219 కేసులు వెలుగుచూసినట్టు యూకే హెల్త్​ ఏజెన్సీ వెల్లడించింది. ప్రపంచదేశాల్లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది....
News

బ్రిటన్‌లో కరోనా విలయతాండవం!

ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కేసులు లండ‌న్‌: బ్రిటన్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా వైరస్​ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్​ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు...
News

జ‌న‌వ‌రిలో విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు

న్యూఢిల్లీ: విజయ్ మాల్యా సుమారు రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణాలను తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆయన ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నాడు. అతడిని భారత్‌కు రప్పించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే, విజయ్...
News

కరోనా చైనా సృష్టే – స్పష్టం చేసిన బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తలు

ఏడాదిన్నర కావస్తున్నా.. యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి మూలాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. అందరి వేళ్లు మరోసారి వుహాన్‌ ల్యాబ్‌వైపే చూపిస్తున్నాయి. కరోనా వైరస్‌ చైనా శాస్త్రవేత్తల సృష్టే...
News

నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వాదనలు చెయ్యకండి : బ్రిటన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక

భారత్‌లో శాంతియుత ఆందోళనలు, మీడియా స్వేచ్ఛపై బ్రిటన్‌ పార్లమెంట్‌ చేపట్టిన డిబేట్‌ వివాదానికి దారితీసింది. ఈ చర్చను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా డిబేట్‌ నిర్వహించారని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే.. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు...