పసల కృష్ణభారతికి.. ప్రధాని మోదీ పాదాభివందనం!
భీమవరం: "ఆజాదీకా అమృత్ మహోత్సవ్"లో భాగంగా.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు స్వాంతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు...





