ఆయుర్వేదాన్ని జ్యోతిష్యానికి జోడిస్తే మరిన్ని సత్ఫలితాలు
మీర్జాపూర్: ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడిస్తే సత్ఫలితాలు వస్తాయని, పలు వ్యాధుల చికిత్స సులభతరం అవుతుందని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ఆర్ ప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఆయుర్వేద శాస్త్రం, జ్యోతిష్య సమన్వయం అనే అంశంపై...




