బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ఆలయం కూల్చివేత
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు హిందువులకు సుద్దులు చెప్పే వారే. హిందువులపై దాడులు చేస్తూ, ఆస్తులు ధ్వంసం చేస్తూ, ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తూ, హిందువులను మతం మారుస్తూ, హిందూ దేవుళ్లను కించపరుస్తూ, దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్న అన్య మతస్తులను పల్లెత్తు మాట...








