జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం!
ఖండించిన హిందూ సంఘాలు క్షమాపణలు చెప్పేదాకా సినిమాలు ఆడనివ్వమని హెచ్చరిక ముంబాయి: హిందుత్వ సంస్థలను తాలిబన్‌తో పోలుస్తూ బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. తాలిబన్లు ఇస్లాం దేశాన్ని కోరుకుంటున్నారు. వీరు హిందూ దేశాన్ని...



