archive20 LAKH CRORES PACKAGE

News

మొత్తం ప్యాకేజి రూ. 20,97,053కోట్లు

'ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌'లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20లక్షల 97వేల కోట్లతో ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ భాగాలుగా ప్యాకేజీ కేటాయింపులను వివరించారు. బుధవారం ప్రకటించిన తొలి...
News

స్వయం సమృద్ధి సాధిద్దాం

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో ఇవాళ ఆఖరి విడత కేటాయింపులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. సంక్షోభం విసిరిన సవాళ్లను ఎదుర్కొని స్వయం సమృద్ధం...
News

రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్

రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రస్తుతం కొనసాగుతున్న పరిమితులను తొలగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం...
News

కరోనా వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందే – NDTV తో నితిన్ గడ్కరీ.

కరోనా వైరస్ సమస్య మరియు లాక్ డౌన్ ల వలన దెబ్బతిన్న చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపనలని ప్రస్తావిస్తూ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరియు రహదారుల...
News

నిర్మలమ్మ వరాలు – 2వ రోజు

కరోనా మహమ్మారి విజృంభణతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా...
ArticlesNews

మోడీ ప్యాకేజీ భేష్‌: ఐరాస

భారత ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రశంసల జల్లు కురిపించింది. లాక్‌డౌన్‌ కారణంగా చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేసింది. భారీ ఆర్థిక విపణులు, ఉద్దీపనను అమలు...
News

20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని

కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో భారీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్యాకేజీ వివరాలను ఆర్ధిక మంత్రి ప్రకటించనున్నారు. ఇది మన...