భారత కాన్సులేట్‌ను సీజ్ చేస్తాం : ఖలిస్థానీల బెదిరింపులు
కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లోని భారత్ కాన్సులేట్‌ను సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఖలిస్థానీ సిఖ్స్ ఫర్ జస్టిస్ -SFJ సంస్థ ఈ బెదిరింపులకు దిగింది. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని పేర్కొంది. దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ...







