ఉగ్రవాదం, మైనారిటీలపై దాడులు, దొంగచాటు అణు వ్యాపారాలు ఇదే పాక్ నిజస్వరూపం – ఐరాస 75వ వార్షిక సమావేశంలో పాక్ ను ఏకి పారేసిన భారత్
ఏడు దశాబ్దాల చరిత్రలో ఉగ్రవాదం, మైనారిటీలపై దాడులు, దొంగచాటు అణు వ్యాపారాలు తప్ప పాకిస్థాన్ వెలగబెట్టిందేమీ లేదని భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వేదికపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మన దేశ...






