విజయవాడలో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ప్రారంభం.
26/1/2019, శనివారం విజయవాడ కేదారేశ్వర పేటలోని కృష్ణరాజ అపార్ట్ మెంట్ రెండవ అంతస్తులో “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” పేరుతో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ప్రారంభమయింది. శ్రీ శ్రీరామశాయి గారి స్వగృహంలో ప్రారంభించబడిన ఈ గ్రంథాలయ ప్రారంభంలో ఏకలవ్య ఫౌండేషన్...