News

News

శబరిమలలో బంగారు లాకెట్‌ల విక్రయాల ప్రారంభం

కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆవిష్కరించిన అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలు మొదలయ్యాయి. కేరళ దేవాదాయశాఖ మంత్రి వీఎన్‌ వాసవన్‌ పవిత్ర విషు పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా...
News

ఔరంగజేబ్‌ ఓటమిపాలై సమాధి అయ్యిందిక్కడే

జగజ్జేత(అలంగీర్‌)నని చెప్పుకున్న మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ జీవితమంతా మహారాష్ట్రలో మరాఠాలతో పోరాటంతోనే గడిపి, ఓటమిపాలై ఈ గడ్డపైనే సమాధి అయ్యాడని హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. శివాజీ 345 వర్ధంతి సందర్భంగా...
News

హిందువును పెళ్లి చేసుకుందని కూతురుని చంపిన ముస్లిం తండ్రి

చిత్తూరు నగరంలో దారుణం జరిగింది. హిందూ యువకుడ్ని వివాహం చేసుకున్న ఓ యువతి కన్నవారింట అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తన భార్యను పుట్టింటి వారికి అప్పగించిన గంటలోనే చంపేసి, మార్చురీలో శవాన్ని చూపించారంటూ మృతురాలి భర్త తీవ్రంగా విలపించారు. ఈ ఘటన.....
News

ఆలయాల గోడలపై అన్యమత ప్రచారం చేసిన వ్యక్తుల అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో పలు గ్రామాల్లోని ఆలయాల గోడలపై అన్యమత ప్రచార రాతలు రాసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం యలమంచిలిలోని...
News

బంగ్లాదేశ్‌కు వెళ్లిపోండి: యోగి ఆదిత్యనాథ్

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ని ముర్షీదాబాద్‌లో హింసాకాండ చోటుచేసుకోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "హింసకు పాల్పడేవారికి మంచిమాటలు చెవికెక్కవు. లాఠీల భాషే వారికి అర్ధమవుతుంది'' అని విమర్శించారు. బంగ్లాదేశ్‌ను అంతగా ప్రేమించే వారు అక్కడికే...
ArticlesNews

సామాజిక హితకారులు కందుకూరి వీరేశలింగం

( ఏప్రిల్ 16 - కందుకూరి వీరేశలింగం జయంతి ) తరతరాలుగా భారతీయ సమాజంలో అనేక ఆచారాలకు ఎలాంటి ప్రామాణిక ఆధారాలు లేకపోయినా అత్యధికులు ప్రగాఢంగా విశ్వసించి, తార్కిక దృష్టి లేకుండా అనుసరిస్తూండేవారు. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి సమాజంలో దురాచారాలు...
News

”విధ్వంసం చేయాలి… ఎనిమిది నుంచి పది మంది చావాలి”… కాంగ్రెస్ నేత వీడియో వైరల్

వక్ఫ్ సవరణ చట్టంపై కొందరు ముస్లింలను రెచ్చగొడుతూనే వున్నారు. ఇదే విషయాన్ని విశ్వహిందూ పరిషత్ తాజాగా పేర్కొంది కూడా. తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. కర్నాకటలోని దావణగెరేకి చెందిన కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హింసను...
News

హిందువులను రక్షించడంలో మమతా బెనర్జీ సర్కార్ విఫలం : మిలింద్ పరాండే

వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ లో జరుగుతున్న హింసను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం అక్కడి హిందువులను సంరక్షించడంలో పూర్తిగా విఫలమైందని VHP జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మిలింద్ పరాండే మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్ని...
News

అద్భుతమైన సందేశ కావ్యం రామాయణం

సంస్కృతంలో ఆది కావ్యమైన రామాయణంలోని ప్రతిపాత్ర ఒక సమున్నతమైన సందేశాన్ని మానవజాతికి అందించిందని, అలాంటి అద్భుతమైన సందేశ కావ్యం రామాయణమని తిరుపతి–తిరుమల దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ పేర్కొన్నారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఆయన రామాయణంలోని తార,...
1 … 810 811 812 813 814 … 2,532
Page 812 of 2532