News

News

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. ఇస్రో కీలక ప్రకటన

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది. జూన్‌ 19వ తేదీన శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. యాక్సియం-4 మిషన్‌ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన నింగిలోకి వెళ్లనున్నారు. అయితే, తొలుత మే...
News

జగన్నాథుని రథోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథస్వామి వారి ఆలయంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6 వరకు జగన్నాథుని రథోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను...
News

26 నుంచి ఆషాఢ మాసోత్సవాలు

ఆషాఢ మాసోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. ఈ నెల 26 నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు, 26 నుంచి జూలై 4 వరకు వారాహి నవ రాత్రులు, జూలై 8 నుంచి 10వ...
News

వైదిక గ్రామం దగ్ధంపై విచారణ చేపట్టాలి

శ్రీకాకుళం జిల్లా హిరమండలం కూర్మ వైదిక గ్రామంలో ఇస్కాన్‌ ఆశ్రమం అగ్నిప్రమాదంలో దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రధాన ఆశ్రమం కాలిబూడిదైంది. 2018లో ఇక్కడ వైదిక గ్రామం ఏర్పాటైంది. విద్యుత్‌ వంటి ఆధునిక సదుపాయాలకు దూరంగా.. సనాతన ధర్మంతో పాటు...
ArticlesNews

శిథిల ‘వసంతం’

‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం’ నినాదం ఐదున్నర దశాబ్దాలైనా చైనా మహాకుడ్యాన్ని దాటి రాలేకపోయింది. భారతావనిని తాకలేకపోయింది. అసలు ఆ వాదాన్నీ, నినాదాన్నీ ఎర్ర చైనా సాంస్కృతిక విప్లవమే సమాధి చేసేస్తే ఇంకా దానికోసం ఎదురు చూడడమేమిటి? మన అడవులలో ప్రతిధ్వనించిన...
News

ఢిల్లీ యూనివర్సిటీలో ‘ధర్మశాస్త్ర స్టడీస్‌’ కోర్సు

ఢిల్లీ యూనివర్సిటీ ‘ధర్మశాస్త్ర స్టడీస్‌’ పేరిట కొత్త కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో భాగంగా వర్ణ, కుల వ్యవస్థ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో విద్యార్థులకు బోధిస్తారు. నాగరిక సమాజాన్ని నిర్మించడంలో వివాహం పాత్ర, వ్యక్తిగత ప్రవర్తనను నైతికత ఎలా నియంత్రిస్తుందనే...
ArticlesNews

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

ప్రాచీన కాలం నుంచీ ఈ భరత భూమిలో నివసిస్తున్న మనమంతా ఎంతో ముందుచూపు కలిగిన నాగరిక సమాజంగా వ్యవహరిస్తున్నాం. నాగరికత, సంస్కృతి కలిగిన సమాజ జీవనం మొట్టమొదట అభివృద్ధి చెందినది భరత భూమిలోనే. దానికి భౌగోళిక పరిస్థితులు కూడా కారణమే. ఉత్తరాన...
News

భక్తుల సదుపాయాలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులు సంతృప్తికరమైన దర్శనం చేసుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహన్ వెల్లడించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ భక్తులు సంతృప్తి చెందే విధంగా దర్శనం కల్పించాలన్న లక్ష్యంగా 6...
News

గ్రామ వికాస్ సమితి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సదస్సు

గ్రామ వికాస్ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని శ్రీసాయి వ్రద్ధాశ్రమంలో జూన్ 11 వ తేదీన రైతులకు ప్రకృతి వ్యవసాయ సదస్సును నిర్వహించారు. కొత్త గణేశునిపాడు గ్రామ సర్పంచ్ శ్రీ పొందూరి నర్సింహారావుగారి 20 ఎకరాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో...
News

కూర్మలో ఆధ్యాత్మిక కేంద్రానికి నిప్పు, భారీ ఆస్తి నష్టం

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని కూర్మ గ్రామంలో ప్రశాంతతకు భంగం వాటిల్లింది. ఆధ్యాత్మిక చింతనతో, ప్రకృతి ఒడిలో జీవనం సాగించే ఈ గ్రామంలోని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం కొన్నిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా...
1 … 691 692 693 694 695 … 2,510
Page 693 of 2510