కాశీ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో తేజ్ ప్రతాప్ వీడియో.. దర్యాప్తునకు ఆదేశం
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో నిషేధిత ‘రెడ్ జోన్’ లోపల ఫొటోలు తీసుకున్నారు. అక్కడి భద్రతా సిబ్బందితో...









