News

ArticlesNews

ఈమె మగ్గం ఆధ్యాత్మిక వ్యక్తీకరణకు, సాహిత్య పరిరక్షణకు వారధి

ప్రపంచానికి దూరంగా.. ఒంటరి గదిలో.. ఒక్కో దారం అల్లుతూ.. అందమైన రూపాలు సృష్టించే నేత కార్మికుల్లో ఆమె ఒకరు. అయితే అందరిలా అందమైన డిజైన్లతో ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలని ఆమె అనుకోలేదు. తనకంటూ ప్రత్యేకత ఉండాలనే ఆలోచనో? లేదంటే భారతీయ...
News

కేదార్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

కేదార్‌నాథ్‌ యాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఆదివారం రుద్రప్రయాగ జిల్లాలోని పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ క్రమంలో కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రకు వెళ్లే మార్గంలో పడిన కొండచరియలను తొలగించడంతో సోమవారం పునరుద్ధరించారు. ఈ...
News

సముద్ర మట్టానికి 12వేల అడుగుల ఎత్తులో కూచిపూడి నృత్యం..

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. సముద్ర మట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉన్న తుంగనాథ్ ఆలయం వద్ద మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూచిపూడి నృత్యం...
News

జూన్‌ 16.. శ్రీశ్రీ రవిశంకర్‌ పీస్‌ అండ్‌ వెల్‌నెస్‌ డే

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్ నగరం జూన్‌ 16వ తేదీని ‘శ్రీశ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్‌నెస్‌ డే’ గా ప్రకటించింది. సమాజంలో పరస్పర అవగాహన, ఐక్యత,...
News

జామ్‌నగర్‌లో అక్రమ మత కట్టడం కూల్చివేత.. లోపల బయటపడ్డ విలాసాలు!

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అక్రమంగా నిర్మించిన ఓ మతపరమైన స్థలంలో బయటపడిన విలాసవంతమైన సౌకర్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కట్టడంలో స్విమ్మింగ్ పూల్, అధునాతన బాత్‌టబ్, విశాలమైన గదులు వంటి అనేక విలాసవంతమైన వసతులు ఉన్నట్టు...
News

ముగ్గురు పిల్లలను కనండి : ప్రవీణ్‌ తొగాడియా

శక్తిమంతమైన హిందూ దేశ నిర్మాణం కోసం హిందువుల జనాభా పెరగాలని, కనుక ప్రతి హిందూ జంట ముగ్గురేసి పిల్లలకు జన్మనివ్వాలని అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్‌ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా పిలుపునిచ్చారు. మూడోబిడ్డ బాధ్యత చదువు, ఫీజులు తదితర బాధ్యతను విశ్వహిందూ...
ArticlesNews

మణిరత్నం ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి

( జూన్ 18 - ఝాన్సీరాణి లక్ష్మీబాయి బలిదాన దివస్) బ్రిటీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మన దేశాన్ని సుమారు 100 సంవత్సరాలు పరిపాలించింది. వారిని ఎంతోమంది సంస్థానాధీశులు, రాజులు, రాణులు ఎదిరించారు. తిరుగుబాట్లు చేశారు. యుద్ధాలు చేశారు. రాణులలో...
News

క్రిస్టియన్ల సమావేశాల్లో చైనా, పాక్ జెండాలు.. పాస్టర్లపై కేసులు

కేరళలోని కొచ్చిలో వివాదాస్పద సంఘటన జరిగింది. త్రిప్పునితుర ప్రాంతంలో పెంటెకోస్టల్ అనే క్రిస్టియన్ బృందం ప్రార్థనలు నిర్వహించింది. 40 రోజుల పాటు సాగిన ఈ ప్రార్థనల్లో భారత జాతీయ జెండాతో పాటు, పాక్, చైనా జాతీయ జెండాలను కూడా అక్కడి పాస్టర్లు...
ArticlesNews

జగన్నాథ రథయాత్ర మార్గంలో మద్యమాంసాలపై నిషేధం

భువనేశ్వర్: ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిని పూర్తి స్థాయి తీర్థయాత్ర నగరంగా అభివఈద్ధి చేసే దిశగా ఓ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది ఒడిశా ప్రభుత్వం. శ్రీ జగన్నాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసాహార పదార్థాలు అమ్మకంపై పూర్తి నిషేధాన్ని విధించాలని...
1 … 688 689 690 691 692 … 2,510
Page 690 of 2510