News

News

జైపూర్‌లో ఒకేసారి 108 సంస్కృత సంభాషణ శిబిరాలు

సంస్కృతాన్ని ప్రజల భాషగా మార్చాలనే లక్ష్యంతో, సంస్కృత భారతి జైపూర్ ప్రాంతం ఒక రోజు వర్క్‌షాప్ సెమినార్‌ను నిర్వహించింది. ఈ సెమినార్‌లో, ప్రధాన వక్త, సంస్కృత భారతి రాజస్థాన్ ప్రాంతీయ సంస్థ మంత్రి కమల్ శర్మ మాట్లాడుతూ సంస్కృతం మన మాతృభాష...
News

తమిళనాడులో వలస కార్మికులపై మతమార్పిడి వల.. హిందూమున్నని ఆగ్రహం

తమిళనాడులో ఉత్తర భారత వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని హిందీ మాట్లాడే పాస్టర్లు చేస్తున్న సువార్త కార్యకలాపాలపై డీఎంకే ప్రభుత్వం మౌనం వహించడాన్ని హిందూ మున్నాని తీవ్రంగా విమర్శించింది. తమిళనాడులోనే మతమార్పిడి జరిగినట్లు స్పష్టమైన సందర్భాలను విస్మరిస్తూ, ఇతర రాష్ట్రాల్లో క్రైస్తవ...
News

భద్రతా బలగాల కీలక ఆపరేషన్ : నేపాల్ లో ‘‘సలీం పిస్టల్’’ అరెస్ట్

భారత భద్రతా బలగాలు నేపాల్ లో జరిపిన ఓ ప్రధాన ఆపరేషన్ లో విజయం సాధించాయి. అక్రమ సరఫదారు అయిన షేక్ సలీమ్ (సలీం పిస్టల్) ను అరెస్ట్ చేశారు.ఇంటెలిజన్స్ సమాచారం ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్, భద్రతా సిబ్బంది సంయుక్తంగా...
News

ఆరోగ్యం, విద్య సమాజానికి ప్రాథమిక అవసరాలు : మోహన్ భాగవత్

ఆరోగ్యం, విద్య సమాజానికి ప్రాథమికమైన అవసరాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. జ్ఞానాన్ని సంపాదించడానికి విద్య చాలా అవసరమని, ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆరోగ్యకరమైన శరీరం అవసరమని సూచించారు.దురదృష్టవశాత్తూ, మంచి ఆరోగ్యం మరియు నాణ్యమైన విద్య ఇప్పుడు...
News

దసరా ఏర్పాట్ల పరిశీలన

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనకదుర్గనగర్‌, మహా మండపం, దుర్గాఘాట్‌ పరిసరాల్లో పర్యటించి దసరా ఉత్సవాల పనులపై ఆలయ అధికారులతో మాట్లాడారు. దసరాపై గత...
News

అడవితల్లికి సారె

ఆదివాసీల జీవనోపాధికి సమష్టిగా కృషిచేద్దామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏలోని ఆదితల్లి విగ్రహానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా తొలిపూజ చేశారు. ఐటీడీఏ పీఓ అశుతోష్‌ శ్రీవాత్సవ అడవితల్లికి సారెను సమర్పించారు. గిరిజన సంఘాల నాయకులు,...
News

ఆలయ ప్రాంగణాల్లో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ నిషేధం

రాష్ట్రంలోని ప్రధాన, ముఖ్య ఆలయాలన్నింటా ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ దేవాదాయ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు. సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, సహాయ కమిషనర్‌ కేడర్‌ ఆలయాల ప్రాంగణాలు అన్నింటినీ ప్లాస్టిక్‌ రహిత ప్రదేశాలుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....
ArticlesNews

మహిళే హిందూ కుటుంబానికి ఆధారం

మహిళా సాధికారత గురించి నేడు మనం తరచూ మాట్లాడుతుంటాం. రామాయణంలో తార వృత్తాంతం ఆమె రాజనీతికి, బుద్ధి కుశలతకు నిదర్శనం. సుషేణుడి కుమార్తెతో కిష్కింధకు రాజైన వాలి వివాహం జరిగింది. వాలి మహా బలశాలి. ఒకసారి మాయావి అనే రాక్షసుడిపైకి వాలి...
News

హరియాణా గ్రామంలో.. 3 వేల ఏళ్లనాటి మానవ నివాసం ఆనవాళ్లు

హరియాణాలోని యమునానగర్ జిల్లాలో సుమారు 3,500 ఏళ్లనాటి మానవ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. టోప్రా కలాన్ గ్రామంలో అప్పటి వస్తువులు, కళాఖండాలు లభ్యమయ్యాయని పురాతత్వ విభాగం అధికారి ఒకరు వివరించారు. ఈ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఉం దన్నారు....
News

ప్రాచీన ఆలయాల రక్షణకు దీక్ష

భారతదేశం అంటేనే ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఆకట్టుకునే అద్భుత శిల్పకళా సౌందర్యం.. కట్టిపడేసే కట్టడాలను చూడడానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది భక్తులు, యాత్రికులు వస్తుంటారు. వందల ఏళ్లనాటి ప్రాచీన ఆలయాల పరిరక్షణ, మరమ్మతుల బాధ్యతలను భారతీయ పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) చేపడుతోంది....
1 … 604 605 606 607 608 … 2,510
Page 606 of 2510