‘సుదర్శన్ చక్ర’ తీరును వివరించిన త్రిదళాధిపతి
భారత ప్రతిపాదిత గగనతల రక్షణ వ్యవస్థ ‘సుదర్శన్ చక్ర’లో భాగంగా భారీ స్థాయిలో సెన్సర్లు, క్షిపణులు, నిఘా యంత్రాంగాలు, కృత్రిమ మేధ సాధనాలను అనుసంధానం చేయాల్సి ఉంటుందని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ఈ వ్యవస్థ.. అటు కవచంలా.. ఇటు...








