ఆలయం కూల్చివేతకు యత్నం
రహదారి నిర్మాణం పేరిట ఆలయం కూల్చేందుకు యత్నించారు. ఈ మేరకు స్థానికులు అడ్డుకున్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్‌లో వినాయస్వామివారి ఆలయాన్ని కాలనీ వాసులే నిర్మించుకున్నారు. స్వామివారికి కై ంకర్యాలను నిర్వహించుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాల...






