News

News

బంగ్లాదేశ్ లో లలితకళలు నేర్చుకోవడంపై ఆంక్షలు..

ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువు అవుతున్న బంగ్లాదేశ్లో మరో పెద్ద వివాదం చెలరేగుతుంది. బంగ్లాదేశ్ జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాల్లో సంగీతం, డాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహ్మద్ యూనస్ యంత్రాంగం ప్రతిపాదించింది....
News

సంస్కృతి రక్షణ కోసం సంఘ్ నిలబడింది : సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హైదరాబాద్ బడంగ్‌పేట బస్తీ విజయదశమి ఉత్సవం తిరుమల గార్డెన్స్‌లో జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా DRDO సైంటిస్ట్ డా. జగన్నాథ నాయక్ హాజరయ్యారు. వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్...
News

ఆర్ఎస్ఎస్ దేశానికి అవిశ్రాంతంగా సేవ చేస్తోంది : ప్రధాని

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకుల ప్రతి చర్యలోనూ దేశమే ప్రథమం’’ అన్న స్ఫూర్తి ఎల్లప్పుడూ అత్యంత ప్రధానంగా వుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 126 వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆరెస్సెస్ గురించి...
News

యావత్ హిందూ సమాజం సాధించాల్సిన లక్ష్యాన్ని సంఘ్ ప్రార్థన వ్యక్తం చేస్తుంది : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రార్థన సంఘ్ సమిష్టి సంకల్పమని, 1939 నుంచి స్వయంసేవకులు నిత్య శాఖలో ప్రార్థన ద్వారా ఈ సంకల్పాన్ని పఠిస్తున్నారని సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.చాలా సంవత్సరాలుగా పఠించడం వల్ల, సాధన ద్వారా ఈ ప్రార్థన ఒక మంత్ర...
News

ముస్లిం మ‌త‌గురువు తౌకీర్ రాజా అరెస్టు

ఐదు రోజుల ముందే అల్లర్లకు కుట్ర.. తరాలు గుతుంచుకొనే విధంగా గుణపాఠం- యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీలో ఐ ల‌వ్ మ‌హ‌మ్మ‌ద్ ఆందోళ‌న‌కు పిలుపునిచ్చిన స్థానిక ముస్లిం పూజారి, ఇత్తెహ‌ద్ ఇ మిల్ల‌త్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రాజాను అరెస్టు...
News

వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలపై దర్యాప్తు: లద్దాఖ్‌ డీజీపీ

లద్దాఖ్‌ ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ ఎస్‌డీ సింగ్‌ జామ్వాల్‌ వెల్లడించారు. లేహ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాంగ్‌చుక్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ పాకిస్థానీ గూఢచారి-PIOని...
News

హిందుత్వం ప్రపంచానికి ప్రమాదమట.. భారత్‌పై విషం కక్కిన దాయాది దరిద్రుడు..

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారతదేశ ‘‘హిందుత్వ’’ తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదమని అబద్ధాలను ప్రచారం చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం అని చెబుతూ, జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ సంఘటనను ప్రస్తావిస్తు ‘‘హిందుత్వ తీవ్రవాదం’’...
ArticlesNews

ఇంద్రకీలాద్రి విజయవాటిక విశేషాలు

(దసరా శరన్నవరాత్రుల ప్రత్యేకం) విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి గొప్ప చరిత్ర ఉంది. విజయవాడ అనేది విజయ వాటిక నుంచి వచ్చిన పేరు. ఇది విజయస్థలం. బ్రహ్మాండ పురాణంలోనూ ఈ ప్రదేశానికి ఇంద్రకీలాద్రి, కనకాచల అనే రెండు పేర్లున్నట్టు చరిత్రకారులు...
News

భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి : భూటాన్

భారత దేశానికి పొరుగు దేశం బాసటగా నిలిచింది. పొరుగు దేశాలు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతుంటాయి.. అలాంటిది బాసటగా నిలవడం ఏంటని ఆలోచిస్తు్న్నారా.. మరేం లేదు పొరుగు దేశం భూటాన్ ఐక్యరాజ్యసమితిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మాట్లాడింది. ఐక్యరాజ్యసమితి జనరల్...
News

భారతీయ జ్ఞాన పరంపరను కాపాడుకోవాలి

భారతీయ జ్ఞాన పరంపరను కాపాడుకోవాలని జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ ఎన్‌. గోపాలస్వామి పేర్కొన్నారు. సంస్కృత యూనివర్సిటీలో ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టం (ఐకేఎస్‌) కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గోపాలస్వామి మాట్లాడుతూ యూనివర్సిటీలో ఐకేఎస్‌ కేంద్రం ఏర్పాటు మంచి పరిణామమని తెలిపారు. సంస్కృతంలోని...
1 … 529 530 531 532 533 … 2,510
Page 531 of 2510