నాన్నను ఓ కొడుకు సుపారీ ఇచ్చి మరీ చంపాలని ప్లాన్ చేశాడు. ఎంత దారుణం అండీ ఇది.. కన్న తండ్రిని, సొంత కొడుకు చంపాలని కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేసి ఖతం చేయాలని ప్లాన్ చేయడం. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ...
అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా ఉంటూ.. ఏ ఒక్కరోజు కూడా ఏ తప్పూ చేయని తనను ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా భారత్‌కు బలవంతంగా (డిపోర్ట్) పంపేశారని పంజాబ్‌కు చెందిన 73 ఏళ్ల హర్జిత్‌కౌర్ కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం తన...
క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏమిటంటే.. రుద్రాక్షలను భారతీయ ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణిస్తారు కదా. కానీ ఇకపై రుద్రాక్షలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కావు. స్విట్జర్లాండ్‌లో మన రుద్రాక్షలకు వేగంగా ప్రజాదరణ...
బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న హిందువులు అత్యంత ఘనంగా దుర్గా పూజలను ప్రారంభించారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించింది. చెదురుమదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా దుర్గా పూజలు కొనసాగుతున్నాయి....
సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రచురణార్ధం శ్రీమతి షర్మిలా? మీరు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా? తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ దార్మిక సంస్థ, హిందూ భక్తులు సమర్పించిన నిధులతో నడచే సంస్థ, ఇది...
“ఆపరేషన్ సిందూర్” అనే థీమ్‌తో కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో దుర్గా పూజ మండపాన్ని సెప్టెంబర్ 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని...
ఉత్తర్ ప్రదేశ్‌లో ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం మూక రాళ్ల దాడికి పాల్పడింది. ఈ సంఘటన తర్వాత యూపీ పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వివాదానికి...
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు. దుర్గముడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం దుర్గాదేవి....
మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన బీహార్‌లోని గయా పట్టణాన్ని రికార్డు స్థాయిలో భక్తులు సందర్శించారు. పూర్వీకులకు మోక్షాన్ని అందించే ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా గయ ప్రసిద్ధి పొందింది. శ్రీ మహావిష్ణువు గయాసురుడిని వక్షస్థలంపై తన పాదం ఉంచి చంపింది ఇక్కడే అని పురాణాలు...
దేశంలో శరన్నవరాత్రి వేడుకలను మనం ఘనంగా నిర్వహించుకుంటామన్న సంగతి తెలసిందే...అయితే పక్కా ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ వీధుల్లో కూడా దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పాకిస్తాన్ పురవీధుల్లో హిందువులు గర్బా, దాండియా నృత్యాలతో హోరెత్తించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి....