వక్ఫ్ బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన కేరళ హైకోర్టు
మునాంబం వక్ఫ్ భూ వివాదంపై విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు రాష్ట్ర వక్ఫ్ బోర్డును తీవ్రంగా మందలించింది. సరైన విధానాన్ని పాటించకుండా ఒక ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించడానికి అనుమతిస్తే, రేపు ఎవరైనా తాజ్ మహల్, ఎర్రకోట, శాసనసభ లేదా హైకోర్టు భవనాన్ని...









