News

News

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆరెస్సెస్ వందేళ్ల ప్రయాణ ఫొటో ఎగ్జిబిషన్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అవధ్ శాఖ గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించింది. లక్నోలోని కైసర్ బాగ్ లోని ఏబీవీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.ఈ ఎగ్జిబిషన్ ను ఆరెస్సెస్ అఖిల...
News

కర్నాటకలో ‘‘ఐ లవ్ ఆరెస్సెస్’’ క్యాంపెయిన్

ప్రభుత్వ స్థలాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాలను నిషేధించాలంటూ కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన డిమాండ్ పై కర్నాటక అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అదో ముస్లిం సంతుష్టీకరణ చర్య అంటూ జాతీయవాదులు విరుచుకుపడుతున్నారు. మరో వైపు దీనికి విరుగుడుగా...
News

30 ఏళ్లుగా భారత్‌లో నకిలీ పత్రాలతో బంగ్లాదేశీ హల్‌చల్‌

భారత్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పలువురు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులు ‘గురు మా’ పేరుతో గుర్తింపు పొందిన జ్యోతి అనే బంగ్లాదేశ్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ను...
News

‘‘పాకిస్తాన్‌‌ను అమ్మేస్తున్న కీలుబొమ్మలు’’.. పాక్ ప్రధాని షరీఫ్‌పై తెగ ట్రోలింగ్..

ఈజిప్ట్ ‘‘షర్మ్ ఎల్ షేక్’’లో గాజా శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్, హమాస్ సంతకాలు చేశాయి. దీనికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు పలు దేశాధినేతలు హాజరయ్యారు. అయితే అన్నింటి కన్నా ఎక్కువగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ట్రంప్‌ను...
News

మీర్జాపుర్‌ నుంచి రాంలల్లా సేవకు.. ఫ్లవర్‌ మెటల్‌

పూల లోహంతో (ఫ్లవర్‌ మెటల్‌) తయారైన పూజా సామగ్రి త్వరలో అయోధ్యలోని రాంలల్లా సేవలో తరించనుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో వీటిని తయారు చేశారు. ఆ నగరంలోని మెటల్‌ ఇండస్ట్రీ వారు దీనిని తయారు చేయించారు. వీటికి ఆయుర్వేద గుణాలుంటాయని తయారీదారులు...
News

ఆయుధాలను త్యజించిన 139 మంది మావోయిస్టులు

మావోయిస్టుల చరిత్రలోనే అతి పెద్ద లొంగుబాటు చోటుచేసుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఒకేసారి ఏకంగా 139 మంది లొంగిపోయారు. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. వారిలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాలపాటు అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు ఎలియాస్‌...
ArticlesNews

చారిత్రక ఘనత కాలగర్భం

పురాతన కాలంలో సిద్దవటంలోని పెన్నానది ఒడ్డున వెలసిన ఆంజనేయస్వామి కోవెల ముళ్ల కంపచెట్ల మధ్య అధ్వానంగా తయారైంది. కట్టడాలు దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. మరికొన్ని కట్టడాలు నేలకూలాయి. ఆలయ మాన్యంలోని కొన్ని ఎకరాలు అన్యాక్రాంతం కాగా మరికొన్ని ఎకరాలు నిరుపయోగంగా మారాయి....
News

యువతలో దేశభక్తిని నింపడంలో ఆరెస్సెస్ పాత్ర కీలకం : క్రికెటర్ జడేజా

భారత దేశ ప్రముఖ స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆరెస్సెస్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.దేశాన్ని, సంస్కృతిని పునర్నిర్మించడంలో 100 ఏళ్ల ప్రయాణమని, యువత, జాతీయ భావాలను పెంపొందించడంలో సంస్థ పాత్రను కొనియాడారు.ఆరెస్సెస్...
ArticlesNews

మన వైజ్ఞానిక పరంపర పాణిని

- ఆచార్య అవధాని ఆంధ్ర విశ్వకళాపరిషత్ మన భారతావని ఎన్నో ఆవిష్కరణలకు పెట్టింది. పేరు. ఇక్కడ ఎందరో మహర్షులూ, జ్ఞానులూ, శాస్త్రవేత్తలూ పుట్టారు. ఎంతోమంది ఎన్నో వైజ్ఞానిక విషయాలను ఆవిష్కరించి మానవాళికి ఎంతోసేవ చేశారు. వారెవ్వరూ పేరు ప్రఖ్యాతులాశించి ఈ పనులు...
News

పాక్‌పై భారత్ మరో దాడి.. 1971 నాటి లొంగుబాటు ఫొటో వైరల్

ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ఆర్మీ.. పాకిస్థాన్ నడ్డి విరిచింది. అనంతరం దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. తాజాగా పాకిస్థాన్ 1971 నాటి ఐకానిక్ లొంగుబాటు చిత్రాన్ని భారత్ సైన్యం ట్రోల్ చేసింది. ఆర్మీ చీఫ్...
1 … 503 504 505 506 507 … 2,510
Page 505 of 2510