సరసంఘచాలకులు, జ్యేష్ఠ కార్యకర్తల చిత్రాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని నాగపూర్ సంస్కార భారతి ప్రత్యేకంగా తమ అభిమానాన్ని చాటుకుంది. నాగపూర్ లోని వ్యాస్ సభా గృహంలో సంస్కార భారతి ‘‘సంఘ్ దధీచి’’ అన్న పేరుతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆరెస్సెస్, సేవికా...









