కశ్మీర్‌లో చొరబాట్లకు యత్నం.. ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని మచిల్, దుద్నియాల్ సెక్టర్‌లో చోరబాటు యత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. మచ్చిల్ సెక్టర్‌లో నియంత్రణ రేఖకు సమీపంలో దళాలు ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించాయి....









