తిరుమలలో రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలి: శ్రీనివాసానంద సరస్వతి
కలియుగ ప్రత్యక్ష దైవమైమన తిరుమల ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి.. గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న మాదిరిగానే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. 2020 కంటే ముందు తిరుమలలో...









