News

News

హిందూ వారసత్వ చట్టం ఎస్టీలకు వర్తించదు

హిందూ వారసత్వ చట్టం షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)కు వర్తించదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో కుమార్తెలు గిరిజన ఆచారాల ప్రకారం కాకుండా హిందూ వారసత్వ చట్టం (హెచ్‌ఎస్ఏ) ప్రకారం ఆస్తిని పొందేందుకు అనర్హులని స్పష్టం చేసింది. హెచ్‌ఎస్ఏ ప్రకారం గిరిజనులు...
News

లవ్​ జిహాద్​కు వ్యతిరేకంగా అస్సాంలో నూతన బిల్లు

అసోం ప్రభుత్వం లవ్​ జిహాద్​కు వ్యతిరేకంగా నూతన బిల్లును తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. నాగోన్​లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దీంతో పాటు అనేక చారిత్రక కొత్త...
News

పొలిటికల్ ఇస్లామ్‌తో డేంజర్.. యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక

దేశానికి పొలిటికల్ ఇస్లామ్ పెను ప్రమాదమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ఈ ముప్పుతో మన పూర్వీకులు పోరాడారని అన్నారు. అయితే దాని గురించి అంతగా చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు. చరిత్రలో బ్రిటిష్, ఫ్రెంచ్ వలసదారుల ప్రస్తావన ఉన్నప్పటికీ పొలిటికల్...
News

‘హలాల్‌’ వస్తువులు కొనొద్దు

ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు వాటిపై ‘హలాల్‌’ సర్టిఫికెట్‌ను చూడాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంగళవారం ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ.. హలాల్‌ చేసిన వస్తువులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో...
News

ఆరెస్సెస్ పథ సంచలన్ పై కర్నాటక హైకోర్టు తీర్పు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి కర్నాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. పథ సంచలన్ (రూట్ మార్చ్) నిర్వహించే పూర్తి హక్కు ఆరెస్సెస్ కి వుందని హైకోర్టు కలబురగి బెంచ్ తేల్చి చెప్పింది. శాంతిభద్రతలను బూచిగా చూపించి, దాని ముసుగులో సమావేశమయ్యే...
News

జాతి నిర్మాణంలో మీడియాకు ప్రత్యేక పాత్ర : దత్తాత్రేయ హోసబళే

ఉత్తరాఖండ్ లోని దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో జాతి నిర్మాణంలో మీడియా పాత్ర అన్న అంశంపై సెమినార్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మీడియా...
News

సంఘ్ స్వయంసేవకులకు మీనన్ సార్ స్ఫూర్తిదాయకం : మోహన్ భాగవత్

కేరళ ప్రాంత మాజీ సంఘచాలక్ పీ.ఈ.బీ. మీనన్ శ్రద్ధాంజలి సభ కేరళలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ మీనన్ సంఘ్ ను ఓ ఉద్యమంగా కాకుండా ఓ ఆధ్యాత్మిక...
ArticlesNews

వియత్నాం హిందూ దేవాలయానికి యునెస్కో గుర్తింపు..

ఇప్పటి వరకు హిందూ దేవాలయాలు అంటే మొదట గుర్తుకు వచ్చేది భారతదేశం. అలాంటిది వియత్నాం దేశంలో ఉన్న హిందూ దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చింది. వాస్తవానికి ఇప్పటికీ వియత్నాంలో భారీ హిందూ దేవాలయాల అవశేషాలు ఉన్నాయి. ఈ దేశంలో శివుడు,...
News

కార్తికం.. శైవ క్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ఏర్పాట్లు..

పరమ శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ 22 నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో చాలా మంది పంచారామాలతోపాటు శైవ క్షేత్రాలను సందర్శిస్తారు. ఇక అయ్యప్ప మాలధారులు సైతం శబరిమలకు వెళ్తుంటారు. ఆ భక్తుల కోసం ప్రత్యేక...
News

జాతీయ నమూనాగా జైపూర్ హింగోనియా గోశాల

రాజస్థాన్‌ రాజధాని జైపూర్లోని హింగోనియా గోశాలలో (పునరావాస కేంద్రం) ఆవుల సంరక్షణ కోసం 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సంరక్షణ యూనిట్‌ను ప్రారంభించారు. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పశువులకు ఇక్కడ చికిత్స చేస్తారు. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక...
1 … 494 495 496 497 498 … 2,510
Page 496 of 2510