News

ArticlesNews

ఇంద్రకీలాద్రి విజయవాటిక విశేషాలు

(దసరా శరన్నవరాత్రుల ప్రత్యేకం) విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి గొప్ప చరిత్ర ఉంది. విజయవాడ అనేది విజయ వాటిక నుంచి వచ్చిన పేరు. ఇది విజయస్థలం. బ్రహ్మాండ పురాణంలోనూ ఈ ప్రదేశానికి ఇంద్రకీలాద్రి, కనకాచల అనే రెండు పేర్లున్నట్టు చరిత్రకారులు...
News

భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి : భూటాన్

భారత దేశానికి పొరుగు దేశం బాసటగా నిలిచింది. పొరుగు దేశాలు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతుంటాయి.. అలాంటిది బాసటగా నిలవడం ఏంటని ఆలోచిస్తు్న్నారా.. మరేం లేదు పొరుగు దేశం భూటాన్ ఐక్యరాజ్యసమితిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మాట్లాడింది. ఐక్యరాజ్యసమితి జనరల్...
News

భారతీయ జ్ఞాన పరంపరను కాపాడుకోవాలి

భారతీయ జ్ఞాన పరంపరను కాపాడుకోవాలని జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ ఎన్‌. గోపాలస్వామి పేర్కొన్నారు. సంస్కృత యూనివర్సిటీలో ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టం (ఐకేఎస్‌) కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గోపాలస్వామి మాట్లాడుతూ యూనివర్సిటీలో ఐకేఎస్‌ కేంద్రం ఏర్పాటు మంచి పరిణామమని తెలిపారు. సంస్కృతంలోని...
News

గోవులను సంరక్షించాలని పాదయాత్ర

గోవులను సంరక్షించాలని నినదిస్తూ రాజస్థాన్‌ రాష్ట్రం భరత్‌పూర్‌ జిల్లా జ్యోతిర్యాలీ గ్రామానికి చెందిన రాహుల్‌ చౌదరి ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్నారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కంచిలి పట్టణానికి చేరుకున్నారు. ఇతడిని స్థానిక హిందూ ధార్మిక ప్రతినిధులు ఆహ్వానించి బస...
News

మౌలానాకు యోగి స్ట్రాంగ్ వార్నింగ్

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన హింసాత్మక ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వ్యవస్థను ఎవరు అడ్డుకున్నా తమ ప్రభుత్వం అమలుచేసే శిక్ష తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. 'వికసిత్ యూపీ' కార్యక్రమంలో సీఎం యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఐ లవ్ మహమ్మద్'...
News

సరస్వతీదేవిగా దుర్గమ్మ

సరస్వతి! నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా | పద్మపత్రవిశాలాక్షి! పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి ॥ శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా అలంకారములో దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం...
News

బరేలీలో ‘‘ఐ లవ్ మహ్మద్ ర్యాలీ…’’ పోలీసులపైకి రాళ్ల వర్షం

‘‘ఐ లవ్ మహ్మద్’’ పోస్టర్ దేశమంతా వివాదం రాజేస్తోంది. చాలా చోట్ల తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా యూపీలోని బరేలీ భగ్గుమంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు...
ArticlesNews

కర్రల సమరం కాదు.. ‘బన్ని’ఉత్సవం

కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి ఏటా నిర్వహించే దసరా బన్ని ఉత్సవంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఐక్యతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రత్యేక దీక్ష చేపట్టి వేడుకను వైభవంగా జరుపుకుంటున్నారు. అక్టోబర్‌ 6వ తేదీ వరకు జరిగే దసరా ‘బన్ని’ఉత్సవాలకు...
News

నిడిమామిడిలో ‘రాజగురువు’ శాసనం

శ్రీసత్యసాయి జిల్లా నిడిమామిడిలో శ్రీశైల జగద్గురు నిడిమామిడి సంస్థానంలో బసవన్న -నంది విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయాన్ని తెలియజేసే శాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించారు. కాళయుక్తి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీశైల జగద్గురు బసవరాజ మహాదేవ సజీవ సమాధిపై నాటి రాజగురువు మహా...
News

నంది కోసం పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి

పురాతన ఆలయంలో చోరీ అయిన నంది విగ్రహం రికవరీ కోసం ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నెల నాలుగో తేదీన శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి ముష్టికోవెల సమీపంలోని పురాతన శివాలయంలోని నంది విగ్రహం చోరీ అయ్యింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు...
1 496 497 498 499 500 2,477
Page 498 of 2477