News

News

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో బలంగా విస్తరించాలని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నారు. పశు సంవర్ధక శాఖ ప్రగతిపై తన క్యాంపు కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు, మండలాల వారీ...
News

శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తం – టిటిడి చైర్మెన్

శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు కొందరు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చౌకబారు వార్తలను ప్రచారం...
News

శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 05 వరకు శ్రీకాకుళం జిల్లాలో 2 ప్రాంతాలలో, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 2 ప్రాంతాలలో, అనకాపల్లి జిల్లాలో 1 ప్రాంతంలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. శ్రీకాకుళం, అల్లూరి...
News

భారత సైన్యంలో ‘భైరవ్‌’.. తొలి బెటాలియన్‌ రెడీ

భారత సైన్యంలో ఆధునిక పరిజ్ఞానం, శక్తిమంతమైన ఆయుధాలతో శరవేగంగా స్పందించే ‘భైరవ్‌’ బెటాలియన్‌లు సిద్ధమవుతున్నాయి. నవంబర్‌ 1న తొలి బెటాలియన్‌ సైన్యంలో మోహరించనున్నట్లు భారత సైన్యం (పదాతిదళ) డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో ఇటువంటి...
News

క్రికెట్ లో మత రాజకీయాలు కరెక్ట్ కాదు మేడం మొహమ్మద్‌

సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్‌- ‘ఎ’ జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ కు చోటు దక్కలేదు. రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా సాయి సుదర్శన్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. కావాల్సినంత...
News

శివకేశవులకు ప్రీతికరం

శివ, కేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ప్రారంభమైంది. శరదృతువులో వచ్చే కార్తీకమాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. అమావాస్య గడియలు ముగిసిన వెంటనే నగరంలోని భక్తులు స్థానిక పుష్కరాల రేవు, కోటిలింగాల రేవులలో కార్తీక స్నానాలు...
ArticlesNews

వృక్షం.. ప్రత్యక్ష దైవం

ఆరోగ్యం కోసం వైద్యుడి వద్దకు, ఆహ్లాదం కోసం రమణీయ ప్రదేశానికి, ప్రశాంతచిత్తం కోసం ప్రకృతి ఒడిలోకి, దైవకృప కోసం గుడికి వెళ్తుంటాం. ఇవన్నీ ఒకే చోట సమకూరాలంటే వనానికి వెళ్లాలి- అన్నది పెద్దల మాట. ఇది అక్షరసత్యం కదూ! చుట్టూ చెట్లుంటే.....
News

పాకిస్థాన్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై రగడ… ఎందుకీ వ్యతిరేకత?

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్ క్యాన్సర్) మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన చరిత్రాత్మక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తప్పుడు ప్రచారాలు పెద్ద అడ్డంకిగా మారాయి. వ్యాక్సిన్‌పై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను తొలగించేందుకు ఆ దేశ ఆరోగ్య శాఖ...
ArticlesNews

హిందువులపై కుట్రలను కాంగ్రెస్ ఇప్పటికైనా ఆపాలి !

-ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ జాతీయ కౌన్సిల్ కమిటీ సభ్యులు “కాంగ్రెస్‌లో ఉండాలంటే మీరు హిందూ మతాన్ని అవమానించాలి. లేకపోతే ఆ పార్టీలో ఉండలేరు. మీరు ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని బలహీనపరిస్తేనే ఆ పార్టీలో బలంగా ఉంటారు. లేకపోతే ప్రోత్సహించరు ” ప్రఖ్యాత...
News

పశ్చిమ బెంగాల్‌ లో పోలీసులు వాహనంలో కాళి మాత విగ్రహాం తరలింపు

కాళి మాత విగ్రహాన్ని పోలీసులు వాహనంలో తరలించిన ఘటన.. పశ్చిమ బెంగాల్‌ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం శాంతిభద్రతలను అదుపు చేసే క్రమంలోనే అలా చేయాల్సి...
1 … 493 494 495 496 497 … 2,510
Page 495 of 2510