పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ ను పట్టుకున్న పోలీసులు
దేశ రాజధానిలోకి పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు ఉన్న ఓ గూడాచారిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ గూఢచారి వలయాన్ని పోలీసులు చేధించారు. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీలో సంచలనంగా మారింది. ఇంటలీజెన్స్ రిపోర్ట్ ఆధారంగా అతడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు....









