ఆరెస్సెస్ కార్యకలాపాల ఆంక్షలపై సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆరెస్సెస్ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారంలో కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరెస్సెస్‌కార్యకలాపాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపై తదుపరి విచారణను...









