మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్
రాష్ట్రంలోని ఏజెన్సీ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం తెల్లవారుజామున జీఎం వలస పరిసరాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు...









