భారతీయులకు రూమ్.. పాక్ ఎంపీకి నో ఎంట్రీ.. యూఏఈలో షాకింగ్ ఘటన
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరపతిపై మరోసారి చర్చ మొదలైంది. యూఏఈలో విమానం రద్దు కావడంతో హోటల్ వసతి కోసం వెళ్లిన పాకిస్థానీ ప్రయాణికులకు అవమానకర అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ఎంపీ అసద్ ఖైసర్ ఆరోపించారు....









