News

ArticlesNews

‘అనంత’ అరసవల్లి… బూదగవి

అనంతపురం జిల్లాలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అయితే సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ప్రాచీన ఆలయం ఉరవకొండ మండలం బూదగవిలో ఉంది. ఈ ఆలయం అనంత అరసవల్లిగా విరాజిల్లుతోంది.రథసప్తమి సందర్బంగా ఈ ఆలయ విశిష్టతలపై కథనం. దక్షిణ భారతదేశంలోనే...
News

పంజాబ్‌లో ఉగ్రవాద కుట్ర భగ్నం.. భారీఎత్తున ఆయుధాలు స్వాధీనం..

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్ర ముప్పుఉందని ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పంజాబ్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్‌లో నిషేధిత ఉగ్రసంస్థ...
News

శబరిమల ఆలయంలో సినిమా షూటింగ్‌ వివాదం

శబరిమల ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయ సన్నిధానంలో సినిమా షూటింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు-TDB స్పందించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. శబరిమల ఆలయంలో సన్నిధానం ప్రాంతంలో మలయాళ దర్శకుడు అనురాజ్‌ మనోహర్‌ వీడియోగ్రఫీ...
News

భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు

లోకాన్ని కాపాడే శ్రీ సూర్య భగవానుడి జయంతి సందర్భంగా తెలుగు నేల పులకించిపోతోంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయం వద్ద...
News

ఉజ్జయినిలో వీహెచ్‌పీ నాయకులపై దాడి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్థానిక నేతపై దాడి జరగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనల్లో దుండగులు వాహనాలకు నిప్పుపెట్టడంతో పాటు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. పరిస్థితిని...
ArticlesNews

జగతి చైతన్య కారకుడు దివాకరుడు

( రథసప్తమి ) సకల జగతి చైతన్య కారకుడు దివాకరుడు త్రిమూర్తి స్వరూపుడు. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు. సూర్యచంద్రులను శ్రీమన్నారాయణుడి నేత్రద్వయంగా పేర్కొంటారు. కనుకనే, సూర్యకిరణాలను సాక్షాత్తు శ్రీహరి...
News

ఇండియాపై వివక్ష విషం కక్కిన అహంకార అమెరికా

ఒక చిన్న ఘటన.. పెద్ద తీర్పు. అమెరికా-కొలరాడో యూనివర్సిటీపై ఇద్దరు భారతీయ విద్యార్థులు న్యాయపరంగా గెలిచారు. క్యాంపస్‌లో భోజనాన్ని వేడి చేసుకున్నందుకు మొదలైన వివక్ష చివరకు కోటి 60లక్షల రూపాయల సెటిల్‌మెంట్‌తో ముగిసింది. భారతీయ ఆహారాన్ని అవమానించడంతో మొదలైన ఈ ఎపిసోడ్‌...
ArticlesNews

పరేడ్‌లో దళనాయకి

26 ఏళ్ల సిమ్రన్ బాలా 77వ భారత గణతంత్ర ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. జమ్ము కాశ్మీర్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న సిమ్రన్ బాలా ఆల్‌ మేల్‌ సీఆర్‌పీఎఫ్‌ దళానికి జనవరి 26న జరిగే పరేడ్‌లోనాయకత్వం వహించనున్నారు. సిమ్రన్ బాలా...
News

పాకిస్థాన్ రక్షణ మంత్రికి ఘోర అవమానం..

పాకిస్థాన్‌ ప్రజా ప్రతినిధుల తెలివిలేని తనం మరోసారి బయటపడింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తామే విజయం సాధించామని విర్రవీగిన పాకిస్థాన్‌ అసలు రూపం బట్టబయలైంది. అక్కడి పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నాయో, ప్రభుత్వ పెద్దల పని తీరు ఎంత అజాగ్రత్తగా ఉందో...
News

శంబర జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు

ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న శంబర పోలమాంబ ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా  కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో...
1 … 356 357 358 359 360 … 2,510
Page 358 of 2510