ఏకాత్మ మావనవతా వాదం ఒక ఇజం కాదు ఒక నిజం : ముదిగొండ శివప్రసాద్
విజయవాడలో నిర్వహించిన “60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన్ పునఃస్మరణ” సదస్సు కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బిజెపి జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ...









