News

News

భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు

లోకాన్ని కాపాడే శ్రీ సూర్య భగవానుడి జయంతి సందర్భంగా తెలుగు నేల పులకించిపోతోంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయం వద్ద...
News

ఉజ్జయినిలో వీహెచ్‌పీ నాయకులపై దాడి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్థానిక నేతపై దాడి జరగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనల్లో దుండగులు వాహనాలకు నిప్పుపెట్టడంతో పాటు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. పరిస్థితిని...
ArticlesNews

జగతి చైతన్య కారకుడు దివాకరుడు

( రథసప్తమి ) సకల జగతి చైతన్య కారకుడు దివాకరుడు త్రిమూర్తి స్వరూపుడు. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు. సూర్యచంద్రులను శ్రీమన్నారాయణుడి నేత్రద్వయంగా పేర్కొంటారు. కనుకనే, సూర్యకిరణాలను సాక్షాత్తు శ్రీహరి...
News

ఇండియాపై వివక్ష విషం కక్కిన అహంకార అమెరికా

ఒక చిన్న ఘటన.. పెద్ద తీర్పు. అమెరికా-కొలరాడో యూనివర్సిటీపై ఇద్దరు భారతీయ విద్యార్థులు న్యాయపరంగా గెలిచారు. క్యాంపస్‌లో భోజనాన్ని వేడి చేసుకున్నందుకు మొదలైన వివక్ష చివరకు కోటి 60లక్షల రూపాయల సెటిల్‌మెంట్‌తో ముగిసింది. భారతీయ ఆహారాన్ని అవమానించడంతో మొదలైన ఈ ఎపిసోడ్‌...
ArticlesNews

పరేడ్‌లో దళనాయకి

26 ఏళ్ల సిమ్రన్ బాలా 77వ భారత గణతంత్ర ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. జమ్ము కాశ్మీర్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న సిమ్రన్ బాలా ఆల్‌ మేల్‌ సీఆర్‌పీఎఫ్‌ దళానికి జనవరి 26న జరిగే పరేడ్‌లోనాయకత్వం వహించనున్నారు. సిమ్రన్ బాలా...
News

పాకిస్థాన్ రక్షణ మంత్రికి ఘోర అవమానం..

పాకిస్థాన్‌ ప్రజా ప్రతినిధుల తెలివిలేని తనం మరోసారి బయటపడింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తామే విజయం సాధించామని విర్రవీగిన పాకిస్థాన్‌ అసలు రూపం బట్టబయలైంది. అక్కడి పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నాయో, ప్రభుత్వ పెద్దల పని తీరు ఎంత అజాగ్రత్తగా ఉందో...
News

శంబర జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు

ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న శంబర పోలమాంబ ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా  కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో...
News

ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ కేసులో కీలక నిందితుడికి 10 ఏళ్ల శిక్ష: NIA కోర్టు తీర్పు

పశ్చిమ బెంగాల్‌లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించి, నిషేధిత లష్కరే తోయిబా (LeT) సంస్థలోకి రిక్రూట్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడికి ఎన్ఐఏ (NIA) ప్రత్యేక కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. పాకిస్తాన్ ముఠాతో సంబంధాలు ఉన్న ఈ...
News

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున...పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు. గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు...
News

రష్యన్‌ జంటకు కాశీవాసుల కన్యాదానం

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఇష్టపడిన ఓ రష్యన్‌ జంట వారణాసిలోని దశాశ్వమేధ్‌ ఘాట్‌ వద్ద గల నల్వావీర్‌ బాబా మందిరంలో వేదమంత్రాల సాక్షిగా ఒకటైంది. కాశీలో పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి చేరుకున్న వధువు మెరిన్‌ (36), వరుడు కాన్‌స్టాంటిన్‌ (48) పూజారుల...
1 320 321 322 323 324 2,474
Page 322 of 2474