భక్తుల సౌకర్యాల అభివృద్ధికి సూచనలు ఇవ్వండి-శ్రీవారి సేవకులకు టీటీడీ ఈవో పిలుపు
తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించారు. తదనంతరం సేవకులతో సమావేశమై అన్నప్రసాదం,...









