1225 నాటి శిలాశాసనం గుర్తింపు
శ్రీ సత్యసాయి జిల్లాలో బత్తలపల్లి మండలంలోని దంపేట్ల గ్రామ సమీపం శ్రీ లక్ష్మిచెన్నకేశవస్వామి దేవాలయంలో క్రీ.శ. 1225 నాటి శిలా శాసనాన్ని ఉపాధ్యాయుడు గోపి ఆదివారం గుర్తించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ అప్పట్లో చిత్రవతి నది ఒడ్డు న .. ఈ ప్రాంతంలో...









