విచక్షణ కోల్పోయి చిన్నారులపై కుతుబుద్దీన్ దాష్టీకం
ఎటో వెళ్లిపోయిన అమ్మ గురించి కన్నబిడ్డలు అడుగుతుంటే ఆ తండ్రి సహించలేకపోయాడు. విచక్షణ కోల్పోయి చిన్నారులని కూడా చూడకుండా నిత్యం వారితో అమానుషంగా ప్రవర్తిస్తూ హింసించేవాడు. ఈ విషయం ఎట్టకేలకు పోలీసులకు తెలియడంతో వారు ఆ బాలలకు నరకం నుంచి విముక్తి...









