‘వందేమాతరం’ నిబంధనపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం
అధికారిక కార్యక్రమాల్లో, పాఠశాలల్లో వందేమాతర గీతం ఆలపించాలంటూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన ఒక అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నిబంధన అమలు తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది. వందేమాతర గీతం ఆలపించనివారిని...






