విశ్వగురు స్థానంలో భారత్ ..
భారతదేశాన్ని 2047 నాటికి విశ్వగురు స్థానంలో నిలపడమే తమ ధ్యేయమని.. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్‌ఎస్‌ఎస్ ఖండ కార్యవాహక కార్యదర్శి ఎం.గణపతి అన్నారు. పార్వతీపురంమన్యం జిల్లా బాడంగి స్థానిక మెయిన్‌రోడ్డుపై నిర్వహించిన పద సంచలనం భారతమాత...








