LPG అవసరం లేకుండా 4 దశాబ్దాలుగా బయోగ్యాస్‌నే ఉపయోగిస్తున్న ఆదర్శ గ్రామం
ప్రస్తుత ఎల్‌పీజీ వంటగ్యాస్ సంక్షోభంలోనూ ఆ ఊరి ప్రజలంతా నో వర్రీ అంటున్నారు. ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడినా, ధర పెరిగినా తమకు ఇబ్బందేం ఉండదని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ వాళ్ల ధైర్యానికి కారణం ఏమిటి ? ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా వంట...








