విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు.. గర్భాలయ అర్చకత్వానికి అనుమతి లేదు
దేశీయానం చేసిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి, పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్), శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ...









