News

ArticlesNews

ఇరుపాపురంలో ఘనంగా సంగోలి రాయన్న జయంతి

ఈరోజు కర్నూలు జిల్లా హాలహర్వి మండలం ఇరుపాపుర గ్రామంలో జాతీయ సంగోలి రాయన్న సేన ఆధ్వర్యంలో, స్వాతంత్ర్య సమరయోధుడు ‘క్రాంతి వీర’ సంగోలి రాయన్న 226 వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగోలి రాయన్న అభిమానులు, విద్యార్థులు, గ్రామ...
ArticlesNews

సంఘటిత, సుహృద్భావ భావనతో ముందుకు సాగుదాం…

* ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ వ్యాసం VSK పాఠకులకు ప్రత్యేకం నేటికి భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. ఇంకా సంవత్సర కాలం కొనసాగుతాయి కూడా. అంతమాత్రాన...
Newsvideos

దేశవిభజనగాథ

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ ఆజాదీక అమృతోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు-దేశవిభజనగాథ తేదీ : ఆగస్టు 13 శనివారము సమయము : రాత్రి 7.00 గంటలకు వక్త : శ్రీభరత్ కుమార్ గారు,సహ క్షేత్రప్రచారక్(ఆంధ్ర,తెలంగాణ, కర్ణాటక) ఈ క్రింది యూట్యూబ్ లింక్...
News

గోవులకు లంపీ వైరస్… ఒక్క రాజస్థాన్లోనే 12 వేల మూగజీవాలు బలి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులకు లంపీ చర్మవ్యాధి సోకుతోంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 12వేల గోవులు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్‌ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధిస్తున్నట్లు...
News

రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా’ హర్ ‌ఘర్‌ తిరంగా’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. వాడవాడలా జెండా ప్రదర్శనలతో ప్రజలు దేశభక్తిని చాటుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుని శ్లాఘిస్తున్నారు. విశాఖలో సీఆర్పీఎఫ్ జవాన్లు బీచ్‌...
News

తితిదే ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృతోత్సవాన్ని తితిదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తితిదే అన్ని కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆదేశించామని చెప్పారు. దీంతోపాటుగా తిరుపతిలోని తితిదే పరిపాలన...
News

ఢిల్లీని కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్

దేశంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం గత కొద్దిరోజులుగా నిత్యం రెండువేలకు పైగానే వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే పరీక్షల్లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బయటపడినట్లు లోక్ ‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రి అధికారులు...
News

కొత్త సీజేఐగా జస్టిస్‌ యు.యు.లలిత్

భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యు.యు.లలిత్‌) నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనుండటంతో తన స్థానంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేరును ఆయన సిఫారసు చేసిన...
News

చైనాలో మరో భయంకర వైరస్… లాంగ్యా హెనిపా

* పెరుగుతున్న కేసులు... తమకూ అంటిస్తుందేమోనని భయపడుతున్న ప్రపంచ దేశాలు కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త రకం వైరస్‌ హడలెత్తిస్తోంది. దానిని లాంగ్యా హెనిపా వైరస్ ‌గా వైద్యులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తూర్పు చైనాలోని...
NewsProgramms

భారతీయ కుటుంబ విలువలను సంరక్షించుకుందాం – శ్రీ భరత్ కుమార్

నంద్యాలలోని పాన్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రధాన వక్తగా ఆరెస్సెస్ దక్షిణ మధ్య సహ క్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్...
1 1,683 1,684 1,685 1,686 1,687 2,384
Page 1685 of 2384