News

News

పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌లో పాకిస్తాన్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు

క‌శ్మీర్‌: పవర్ కట్‌లు, సర్‌చార్జీలపై నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా చేపడదామని కశ్మీరీ జాతీయవాద పార్టీలు జులై 25న పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. విద్యుత్ బిల్లులలో కొన్ని పన్నులను అదనంగా కలిపి తమ దగ్గర నుంచి బలవంతంగా...
News

దేశ విభజన కాంగ్రెస్ పాపమే – భాజపా

* విభజన అల్లర్లలో మృతి చెందిన వారికి నివాళి అర్పించిన మోడీ దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, భాజపా సీనియర్‌ నేతలు నివాళులు అర్పించారు. నిన్న (14/8/2022) 'విభజన విషాద స్మృతి దినం' సందర్భంగా ప్రధాని...
News

విద్యార్థులకు పోటీలు – బహుమతి ప్రదానం

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా RSS, నేతాజీ యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని 20 పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్ధులకు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలపై అవగాహానకు చిత్రలేఖనం మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు 12.8.2022వ తేదీ శుక్రవారం పట్టణంలోని...
News

ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు

* రథంపై ఊరేగిన యతితీర్థులు మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్తరారాధనోత్సవంలో భాగంగా మహా రథోత్సవాన్ని పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రహ్లాదరాయలను శ్రీరామచంద్రమూర్తి రూపంలో అలంకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ...
News

ఇరవయ్యయిదేళ్ళలో… ఈ అయిదు సూత్రాలతో అభివృద్ధి సాధిద్దాం

* ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ సందేశం * ప్రజలంతా వీటిపై తమ శక్తిని కేంద్రీకరించాలని పిలుపు భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చి, బానిసత్వం జాడలను సమూలంగా తొలగించేందుకు దేశప్రజలంతా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు....
News

అల్లూరి సీతారామరాజు పోరాటానికి ఈనెల 22 తో వందేళ్లు

* ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ఉమ్మడి విశాఖ మన్యంలో చింతపల్లి పోలీస్‌స్టేషన్ ‌పై విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు దాడి చేసి మన్యం తిరుగుబాటుకు శ్రీకారం చుట్టి ఈ నెల 22కి వందేళ్లు. ఈ నేపథ్యంలో మన్యం తిరుగుబాటు శత జయంత్యుత్సవాలు నిర్వహిస్తామని...
News

పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

* కుట్ర వెనుక పాకిస్తాన్ హస్తం పంజాబ్‌లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్ ‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు...
ArticlesNews

శత సంవత్సర లక్ష్యాలపై గురి పెడదాం

* ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడూ ఆనందోత్సాహాలతో ఉన్నాడు. అన్ని అడ్డంకులనూ, సంక్షోభాలనూ అధిగమించి మన దేశం 75 సంవత్సరాల కాలఖండాన్ని దాటింది. ఈ...
News

మావోయిస్టుల కోటలో మువ్వన్నెల జెండా

* నల్లజెండాలు ఎగిరిన చోటనే రెపరెపలాడిన జాతీయ పతాక స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏటా అక్కడ నల్ల జెండాలు ఎగిరేవి. అందుకు భిన్నంగా తొలిసారిగా ఈ ఏడాది జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి గిరిజనులతో పాటు సరిహద్దు పోలీసు బలగాలు ‘ఆజాదీకా...
NewsProgramms

సంఘమిత్రలో పెల్లుబికిన సమరసతా స్ఫూర్తి

నంద్యాల జిల్లా, స్థానిక నంద్యాల సంఘమిత్ర ఆవాసం లో 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘమిత్ర ఆవాసం చిన్నారులు శ్రీ మంగలి వెంకట రమణ (నాయీ బ్రాహ్మణుడు), శ్రీ నాగేశ్వరరావు ఆటో డ్రైవర్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి,...
1 1,682 1,683 1,684 1,685 1,686 2,384
Page 1684 of 2384